Sunday, August 23, 2009
వినాయక చవితి శుభాకాంక్షలు
Posted by phani kodali at 3:17 AM Labels: ఫొటోలు, రాజకీయాలుస్వామీ విఘ్నేశ్వరా! నాదేశం బాగుపడాలంటే ప్రజలు విద్యావంతులు, విఙ్నూలు కావాలి........ ఆదిశగా ఉడతాభక్తితో నేను చేస్తున్న చిన్న చిన్న ప్రయత్నాలు నిర్విఘ్నంగా సాగేలా ఆశేర్వదించుమా...........
ఈ వినాయకచవితి అందరికీ సుఖసంతోషాలను ప్రసాదించుగాక
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
వినాయక చవితి శుభాకాంక్షలు.
మీకు నా వినాయక చవితి శుభాకాంక్షలు !
మీకు మీ కుటుంబానికీ వినాయక చవితి శుభాకాంక్షలు
ధన్యవాదాలు.............
Post a Comment