నువ్వు నవ్వినా,
నువ్వు ఏడ్చినా,
నీ కష్టాల్లో,
నీ సుఖాలలో,
నీ బాధల్లో,
నీ సంతోషాల్లో,
కావాలోయ్ నీకొక తోడు............
...................................................................
పంచుకున్నా,
తెంచుకున్నా,
తిట్టుకున్నా,
కొట్టుకున్నా,
కలిసున్నా,
విడిపోయినా,
..........................
............................
కావాలొక నేస్తం...............
కలకాలం తోడుండేది మనిషేనోయ్....
but
.
.
జీవన పయనంలో ప్రతి కలయికా ఒక విడిపోవడానికి నాంది, అలాగని ప్రయాణం ఆగకూడదు............
KEEP GOING...........
-LIFE IS BEAUTIFUL,
LIVE TO LOVE
స్వామీ విఘ్నేశ్వరా! నాదేశం బాగుపడాలంటే ప్రజలు విద్యావంతులు, విఙ్నూలు కావాలి........ ఆదిశగా ఉడతాభక్తితో నేను చేస్తున్న చిన్న చిన్న ప్రయత్నాలు నిర్విఘ్నంగా సాగేలా ఆశేర్వదించుమా........... ఈ వినాయకచవితి అందరికీ సుఖసంతోషాలను ప్రసాదించుగాక
4 comments:
వినాయక చవితి శుభాకాంక్షలు.
మీకు నా వినాయక చవితి శుభాకాంక్షలు !
మీకు మీ కుటుంబానికీ వినాయక చవితి శుభాకాంక్షలు
ధన్యవాదాలు.............
Post a Comment