అక్షరాస్యత..................
ఒక దేశ అభివ్రుద్దిని శాసించేది అక్షరాలా అక్షరాస్యతే...............
వనరులు సరిగా లేని ఎన్నో చిన్న చిన్న దేశాలు విద్యను నమ్ముకొని అభివ్రుద్ది చెంది నేడు మన దేశం కంటే అభివ్రుద్దిలో ఎంతో ముందున్నాయి...............
అభివ్రుద్ది చెందిన చిన్న చిన్న దేశాల్ని చూసి మనం తెలుసుకోవల్సిన నిజం ఇదే...........!
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నిజం మనకందరికీ ఎప్పటినుంచో తెలుసు.......!
.
.
.
ప్రభుత్వం అతి చౌకగా ప్రజలకు ఇవ్వగలిగేది ఒక్క విద్యను మాత్రమే.......
మరి మన ప్రభుత్వాలు ఈ విషయాన్న్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయి?
.
.
.
.
దీని వెనుక చాలా పెద్ద కుతంత్రమే దాగి వుంది తప్ప ఇది మన ప్రభువుల నిర్లక్ష్యం మాత్రం కాదు............
ఏంటది?
.
.
.
.
మన ప్రభుత్వాలు నడిచేది అవినీతిపరులైన గూండా నాయకుల కనుసన్నల్లో.......
ప్రజలు విద్యావంతులు, విఙానపరులు ఐతే వేరి ఆటలు సాగవని వేరికి బాగా తెలుసు,.......... ప్రజలు నిరక్ష్యరాస్యత, దారిద్ర్యంలో వీరిపై ఆధారపడి బ్రతికితేనే వీరి రాజ్యం సాగుతుందనే కుతంత్ర ఆలోచనకు కార్యరూపమే మనదేశపు నిరక్షరాస్యతకు సిసలైన కారణం..........
.
.
.
దీనికి పరిష్కారం లేదా?
Tuesday, August 25, 2009
Subscribe to:
Post Comments (Atom)

2 comments:
అంతకంటే ముంది common sense అనబడే ఇంగితం కావాలి... అక్షరాస్యులక్కూడా!
కామన్ సెన్స్ ఎక్కడినుండి వస్తుంది?
అది మనకు ఎందుకు లేదు?
Post a Comment