ఏమై ఉండేది?
బకాసురుడు చచిపోకపోయివుంటే ఏమై ఉండేది?
..............
గ్రహంబెల్ ఫోన్ కి బదులుగా ఫ్యాన్ ని కనిపెట్టివుంటే ఏమై ఉండేది?
..................
బ్రహ్మగుప్తుడు సున్నా ని కనిపెట్టకపోయివుంటే ఏమై ఉండేది?
..................
దేవుడు కొతులతోపాటు మనకి కూడా పొడవాటి తోకలు ఉంచివుంటే ఏమై ఉండేది?
..................
రామలింగరాజు మైటాస్ ని కాకుండా మైక్రోసాఫ్ట్ ని కొనాలనుకునివుంటే ఏమై ఉండేది?
...................
గాంధీ మళ్లీ పెళ్ళీచేసుకొనివుంటే ఏమై ఉండేది?
...................
ఐన్ స్టీన్ E=mc^2 అని కాక E=m^2c అని చెప్పివుంటే ఏమై ఉండేది?
....................
న్యూటన్ తలపై యాపిల్ కి బదులు కొబ్బరికాయ పడివుంటే ఏమై ఉండేది?
.....................
Sunday, August 30, 2009
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
antho intho.. konni kashtalu.. mari kontha kaalam konasaagevi.. anukuntaa...
అరే నీ పిచ్చి ఎర్రగడ్డ సంతకెళ్ళ... ఇదేం ఆనందం రా...!
Post a Comment