నువ్వు నవ్వినా,
నువ్వు ఏడ్చినా,
నీ కష్టాల్లో,
నీ సుఖాలలో,
నీ బాధల్లో,
నీ సంతోషాల్లో,
కావాలోయ్ నీకొక తోడు............
...................................................................
పంచుకున్నా,
తెంచుకున్నా,
తిట్టుకున్నా,
కొట్టుకున్నా,
కలిసున్నా,
విడిపోయినా,
..........................
............................
కావాలొక నేస్తం...............
కలకాలం తోడుండేది మనిషేనోయ్....
but
.
.
జీవన పయనంలో ప్రతి కలయికా ఒక విడిపోవడానికి నాంది, అలాగని ప్రయాణం ఆగకూడదు............
KEEP GOING...........
-LIFE IS BEAUTIFUL,
LIVE TO LOVE
పెరుగుతున్న ధరలు చూడు, నీళ్ళు లేని నదులు చూడు, డబ్బుల్లేని ఖజానా చూడు, నిరుద్యోగ జనాన్ని చూడు, ............................................................
0 comments:
Post a Comment