Monday, May 3, 2010
Sunday, May 2, 2010
ప్రకృతి
Posted by phani kodali at 10:58 PM Labels: ఫోటోలు, సరదాకి 0 commentsపనీ పాటా లేనప్పుడు ఏదోఒకటి చేయాలనిపిస్తుంది,
ఆ "ఏదోఒకటి" మన అభిరుచులను, ఆలోచలనలను ప్రతిబింబిస్తుంది,
ఫోటోషాప్ లో నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక ఫోటోని ఇలా ఎడిట్ చేశాను.......
ఈ ఫోటో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే,
"ప్రకృతిని ప్రేమించండి, పరిసరాలను పచ్చగా, పరిశుభ్రంగా వుంచండి..... అది మనకు ఎంతో శ్రేయస్కరం, ఆరోగ్యదాయకం"
Saturday, May 1, 2010
ప్రస్థానం
Posted by phani kodali at 8:42 PM Labels: రాజకీయం, సినిమాలు 1 commentsమానవతా విలువలను,
ఒక మనిషి తన జీవన ప్రస్థానంలో ఎదుర్కొనే ఆటుపోట్లను,
మనిషి పై సమాజం ప్రభావాన్ని,
అధికార దాహాన్ని
ఒకే సినిమాలో కథ చెడకుండా చాలా చక్కగా చూపించారు,
తప్పక చూడాల్సిన సినిమా...................
ఈ సినిమా విశేషాలకోసం ఇక్కడ చూడండి.
Subscribe to:
Posts (Atom)