Showing posts with label telugu. Show all posts
Showing posts with label telugu. Show all posts

Monday, April 4, 2011

ఉగాది శుభాకాంక్షలు

శ్రీ  ఖర  నామ  సంవత్సర  ఉగాది  శుభాకాంక్షలు......................................








Monday, May 3, 2010

తోడు

నువ్వు నవ్వినా, నువ్వు ఏడ్చినా, నీ కష్టాల్లో, నీ సుఖాలలో, నీ బాధల్లో, నీ సంతోషాల్లో, కావాలోయ్ నీకొక తోడు............ ................................................................... పంచుకున్నా, తెంచుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, కలిసున్నా, విడిపోయినా, .......................... ............................ కావాలొక నేస్తం............... కలకాలం తోడుండేది మనిషేనోయ్.... but . . జీవన పయనంలో ప్రతి కలయికా ఒక విడిపోవడానికి నాంది, అలాగని ప్రయాణం ఆగకూడదు............ KEEP GOING........... -LIFE IS BEAUTIFUL,

Tuesday, March 16, 2010

ఉగాది శుభాకాంక్షలు

విరోధి నామ సంవత్సర  ఉగాది శుభాకాంక్షలు 














Thursday, December 10, 2009

ఇప్పుడేంచెయ్యాలి తెలంగాణావాదులు? (అయితే ఎన్ని ముక్కలు?)


?
 
 సమైక్యాంద్రా?


రాష్ట్రం ముక్కలా?
అయితే ఎన్ని ముక్కలు?


కేసిఆర్ దీక్షతో తెలంగాణా రావడం సంగతి పక్కన పెడితే రోశయ్య అంటే గిట్టనివాళ్ళకు మాత్రం మంచి చాన్స్ తెచ్చిపెట్టింది.
చిదంబరం హామీని వాళ్ళు చాలా చక్కగా ఉపయోగించుకోన్నట్లు కనిపిస్తుంది చూడబోతే..........
అంతేకాదండోయ్ తెలంగాణా ఇవ్వడం కుదరదు, ఇప్పుడు, ఎప్పటికీ.................. అని బలమైన సందేశాన్ని డైరేక్తుగాను, ఇండైరేక్తుగాను బల్లగుద్దిమరీ చెప్పేశారు.
తెలంగాణా వాదులు దీనికి ఎలా రియాక్టు అవుతారో చూడాలి.............
 రాష్ట్రాన్ని ముక్కలు చేసేలాగైతే నేనూ నిరాహార దీక్ష చేస్తా నాకూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని..........................
అదేనండి మావూరిని కుడా ప్రత్యేక రాష్ట్రంగా గుర్త్ఘించాలని..............

Monday, June 16, 2008

దశావతారం

దశావతారం చూశారా! అమెరికా లో ఉండే మన వారు చూడాల్సిన సినిమా ఇది