పనీ పాటా లేనప్పుడు ఏదోఒకటి చేయాలనిపిస్తుంది,
ఆ "ఏదోఒకటి" మన అభిరుచులను, ఆలోచలనలను ప్రతిబింబిస్తుంది,
ఫోటోషాప్ లో నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక ఫోటోని ఇలా ఎడిట్ చేశాను.......
ఈ ఫోటో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే,
"ప్రకృతిని ప్రేమించండి, పరిసరాలను పచ్చగా, పరిశుభ్రంగా వుంచండి..... అది మనకు ఎంతో శ్రేయస్కరం, ఆరోగ్యదాయకం"
0 comments:
Post a Comment