Thursday, December 10, 2009

ఇప్పుడేంచెయ్యాలి తెలంగాణావాదులు? (అయితే ఎన్ని ముక్కలు?)


?
 
 సమైక్యాంద్రా?


రాష్ట్రం ముక్కలా?
అయితే ఎన్ని ముక్కలు?


కేసిఆర్ దీక్షతో తెలంగాణా రావడం సంగతి పక్కన పెడితే రోశయ్య అంటే గిట్టనివాళ్ళకు మాత్రం మంచి చాన్స్ తెచ్చిపెట్టింది.
చిదంబరం హామీని వాళ్ళు చాలా చక్కగా ఉపయోగించుకోన్నట్లు కనిపిస్తుంది చూడబోతే..........
అంతేకాదండోయ్ తెలంగాణా ఇవ్వడం కుదరదు, ఇప్పుడు, ఎప్పటికీ.................. అని బలమైన సందేశాన్ని డైరేక్తుగాను, ఇండైరేక్తుగాను బల్లగుద్దిమరీ చెప్పేశారు.
తెలంగాణా వాదులు దీనికి ఎలా రియాక్టు అవుతారో చూడాలి.............
 రాష్ట్రాన్ని ముక్కలు చేసేలాగైతే నేనూ నిరాహార దీక్ష చేస్తా నాకూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని..........................
అదేనండి మావూరిని కుడా ప్రత్యేక రాష్ట్రంగా గుర్త్ఘించాలని..............

7 comments:

శరత్ కాలమ్ said...

మీ ఊరు ఏదో చెప్పలేదు జై కొడదామంటే. అందుకే ఈ ఖాళీ మీరే పూరించండి: జై ..... రాష్ట్రం. ......రాష్ట్రానికీ జై. అన్నట్లు దీక్ష ఎప్పుడు మొదలుపెడుతున్నారు? నా నైతిక మద్దతు (మాత్రమే) ఎప్పుడూ వుంటుంది.

Unknown said...

90 paichiluku MLA la resignation ee state ni ekkadiki tesukuni veltundo artham kavadam ledu.......

Unknown said...
This comment has been removed by a blog administrator.
Shashank said...

meeru nirahaara diksha chestara? ayite mee bhujam meeda tupaki petti meemu maa raashtram sadinchukuntaam.. jai hyderabadu.

Anil Dasari said...

నిరాహార దీక్ష ఎప్పుడు మొదలెడతారో చెప్పండి తొందరగా. ఎన్ని రోజుల తర్వాత విరమిస్తారో కూడా ఓ మాట ముందే అనుకుంటే మంచిది. అన్ని రోజులకీ సరిపడా తిండీ తిప్పలూ ఏర్పాట్లు చెయ్యాలిగా మరి.

phani kodali said...

@ shankar:
meeku aa chance eppudu vuntundi lendi,
all d best........

@abrakadabra:
bhalevarenandi, aa arrangements lekunda, meekandariki cheppakunda ela modalu pedathanu deeksha(publicity kavali kada mari),
naku konchem pattudala ekkuvandi, na rashtram naku ichevaraku naa deeksha viraminchanu......

phani kodali said...

@ shankar:
meeku aa chance eppudu vuntundi lendi,
all d best........

@abrakadabra:
bhalevarenandi, aa arrangements lekunda, meekandariki cheppakunda ela modalu pedathanu deeksha(publicity kavali kada mari),
naku konchem pattudala ekkuvandi, na rashtram naku ichevaraku naa deeksha viraminchanu......