Friday, August 28, 2009

ఆనందం పిచ్చోడిని





నేను నేనే............
ఎవరిమాటా వినను........
నచ్చింది చేస్తా..........
నచ్చనిదీ చేస్తా..............
వచ్చింది...........
అలాగని రానిది చేయను అని పొరబడకండి,
రానిది కూడా చేస్తా..........
.
.
అసలు నేను ఎందుకు చేస్తానో నాకే తెలీదు..............
ఏం చేస్తానో కూడా తెలీదు.........
కానీ ఏమీ చేయకుండా మాత్రం వుండలేను...........
.
.
అందుకే ఇప్పుడు ఏదోఒకటి అని ఇది చేస్తున్నా........
.
.
ఎందుకంటే,

ఇదివరకు ఏం చేశానో తెలీదు,
ఇకపై ఏం చేస్తానో తెలీదు...............
ఇప్పుడు చేసేది నా ఆనందం కోసం......
ఇదివరకు చేసింది కూడా అందికే,
ఇకపై ఏం చేసినా అది కూడా ఆనందం కోసమే.........
కానీ చిన్న తేడా...........
ఆ ఆనందం నాది కావొచ్చు, వేరే ఇంకెవరిదైనా కావొచ్చు..............
.
.
.
ఆ వేరే "ఎవరు" ఎవరు అంటే..........
.
.
.
ఎవరైనా కావొచ్చు..........
.
.
.


ఉపసంహారం: మనం ఏది చేసినా అది మన, మనకిష్టమైనవాళ్ళ ఆనందం కోసమే.......
కానీ మనం ఏం చేస్తున్నామో తెలిసి చేస్తే, ఒక్కనిమిషం ఆలోచించి, ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు, ఈ నిమిషం ఆనందంగా వున్నామా లేదా అని ఆలోచించి చేస్తే ఎప్పటికీ ఆనందంగానే ఉండొచ్చు...................

3 comments:

Unknown said...

ఓరి నీ పిచ్చి సంతకెళ్ళ...........
అసలు నువ్వేం చెప్పావో నీకైనా తెలుసా................
బొమ్మలు బాగున్నాయిరా..............

Unknown said...

అరే పిచ్చపూకా ........ఎం రాసావురా ? ఏదో రద్దామనుకున్నావ్ ఎదో రాసావ్ ...... ఐనా బాగానే ఉంది,

జాబిల్లి said...

are Em raasaav raa?
aripichaav gaa! arupulu asalu,
ennisarlu chadivinaa em ardam kaledu , em kavithaa idi kavithaa annattundi ,
kavithalu ilaaga kuDaa rastaaraaa...
maatalu ravatam ledu raa.
raastuvunDu edolaga ....
vammo nenu kudaa neelage rastunnaanenti ...... kevvu ??