Saturday, August 22, 2009

వానలు-ప్రభుత్వం

దండిగా వానలు కురవాలంటే నన్ను గెలిపించండి అని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి గారు ఇపుడేం సమాధానం చెప్పగలరు రాష్త్ర ప్రజలకి?
వానలు లేవు, రైతులకు దారి తోచట్లేదు, ప్రభుత్వానికి ఇదేం పట్టినట్లుగా అనిపించట్లేదు, రైతులకు ఏం పంటలు వెయ్యాలొ తెలియని పరిస్థితి, ఇకనైనా నిద్రపోతున్న ప్రభుత్వం మేల్కొంటే మంచిది.................
ప్రాజెక్టులు కట్టి రాష్ట్రాన్ని వుద్దరిస్తాం అని పొయిన ఎన్నికల్లో గెలిచారు, వాటిని అడ్డం పెట్టుకొని వేలకోట్లు వెనకేసుకున్నారు కాని పూర్తి చేయలేదు, అప్పుదు పడ్డ వానలన్నీ సముద్రాలపాలు చేశారు, ఇప్పుడేమో వానలు లేవు.................]ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఈ రాష్త్రాన్ని ఏం చేస్తారో.................... ఈ ప్రచార ప్రభువులు......
ప్రచారం మీద వున్న శ్రద్దలో ఏ కొంతైనా ప్రజలపైన వుంటే మనకు ఈ దుర్గతి వుండేది కాదేమో.........
ఈ రాష్త్రాన్ని ఆ దేవుడే కాపాడాలి.................

3 comments:

చిలమకూరు విజయమోహన్ said...

ఆమెన్...

Krishna K said...

మీరు "ఈ రాష్త్రాన్ని ఆ దేవుడే కాపాడాలి................. " అని ఓ statement వేస్తే ఎట్లా? ఆయన private విమానం వేసుకెళ్లీ మరీ కొలుచుకొనే జెరూసలెం దేముడా లేక లెక్కలు తెలీనంత డబ్బులు/బంగారం ఇస్తున్న తిరుపతి దేముడా?

phani kodali said...

దేవుడి పాలనలో అందరు దేవుళ్ళూ సమానమే కదండీ.............
సదరు సుప్రీం కోర్టే "ఈ దేశాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు" అని ఘాటుగా చీవాట్లు పెట్టినా చలనం లృదు ఈ ప్రభుత్వాలలో..........
ఐనా ఆపద మొక్కుల వాడి సొమ్ములకే దిక్కు లేదు, ఇక మన గురించి అడిగేదెవరు?