Saturday, October 16, 2010

బృందావనం

 

కథ పాతదే అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి కామెడితో, కమర్షియల్ అంశాలతో కూడిన చక్కని ఫ్యామిలి సినిమా, వంశీ పైడిపల్లి తారక్ ని చక్కగా ఉపయోగించుకున్నాడు,
..................చూడతగ్గ, చూడాల్సిన సినిమా

Monday, May 3, 2010

తోడు

నువ్వు నవ్వినా, నువ్వు ఏడ్చినా, నీ కష్టాల్లో, నీ సుఖాలలో, నీ బాధల్లో, నీ సంతోషాల్లో, కావాలోయ్ నీకొక తోడు............ ................................................................... పంచుకున్నా, తెంచుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, కలిసున్నా, విడిపోయినా, .......................... ............................ కావాలొక నేస్తం............... కలకాలం తోడుండేది మనిషేనోయ్.... but . . జీవన పయనంలో ప్రతి కలయికా ఒక విడిపోవడానికి నాంది, అలాగని ప్రయాణం ఆగకూడదు............ KEEP GOING........... -LIFE IS BEAUTIFUL,

Sunday, May 2, 2010

ప్రకృతి

పనీ పాటా లేనప్పుడు ఏదోఒకటి చేయాలనిపిస్తుంది,
ఆ "ఏదోఒకటి" మన అభిరుచులను, ఆలోచలనలను ప్రతిబింబిస్తుంది,
ఫోటోషాప్ లో నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక  ఫోటోని ఇలా ఎడిట్ చేశాను.......
ఈ ఫోటో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, 
"ప్రకృతిని ప్రేమించండి, పరిసరాలను పచ్చగా, పరిశుభ్రంగా వుంచండి..... అది మనకు ఎంతో శ్రేయస్కరం, ఆరోగ్యదాయకం"