Thursday, December 10, 2009

ఇక ఆంద్రప్రదేశ్ ముక్కలైనట్లేనా?




ఇక ఆంద్రప్రదేశ్ ముక్కలైనట్లేనా?

6 comments:

బ్లాగులో కాయ said...

ముక్కల్ కాదబ్బి .... చెక్కలైతాది.... ఏవనుకుంటావూ... ఐనా ప్రదేశ్ ఏందబ్బి... నాకు నచ్చలే... చక్కగా తెలుగులో ఆంధ్ర దేశం అనో...తెలుగు దేశం అనో...,.. తెలుగు నాడు అనో పెట్టుంటే యాదానికైనా... కలిసుండెటోళ్ళం.... మా ఇంటి కాడకొచ్చి...మీ ఇంటి పేరు పెడతాండ్రా.... ఇంగేడ కలిసుంటం... గాడనే బురదల కాలేస్తిరి.. ఇప్పుడు గూడ్కా... మీరంతా కలిషి... గీ తెలంగాణ టోళ్ళని మేం మోసాము.. జేసినామా..అని.. చెక్క బజన జెసుకోండ్రి... జీవితాంతం.. గా బాధ గుండెల్ల గూడిక ఉండదా అబ్బీ.. తాతల్ తప్పుల్ జెస్తే.. మనమన్లు... తన్నుల్ తినుడంటే గిదే.... అరె మూర్తీ ... పో.... పొప్పో... అన్నాట్టున్నాదా.. కంచం గానొస్తే చాలు.. కుక్క లెక్కొస్తాడు...

Anonymous said...

ఇదెక్కడి యాసరా బాబు - ఏ ప్రాంతానికి కాకుండా కొత్త యాసను కనిపెట్టే ప్రయత్నమా?

ఒకవేల తెలంగాణ భాష అయితే - మీరు దాన్ని ఖూని చేసారని చెప్పొచ్చు.

బ్లాగులో కాయ said...

రెడీ సినిమా సూడా లేదా అబ్బీ... అది సూసిన కాడా నుండి... నాకు తెలుగంతా తిక్కరగా అస్తాంది.... రోజూ గా క్లిప్పింగులు సూడందే.. నాకు సోయి తప్పదబ్బీ...

outspoken said...

andhra pradesh mukkalu it is good sign for new development

phani kodali said...

@ telangana:
భాషది ఏం వుందండీ భాష కాదు, భావం ముఖ్యం..........
@ outspoken:
అవునండీ telangana బాగా.................. డెవలప్ అవుతుంది, అలాంటి డెవలప్మెంట్ ని ఎవరూ, ఎప్పుడూ, ఎక్కడా చుసివుండరు.............
but coming to the case of andhra, you are 100% true

Sailajamithra said...

కట్టుకున్న బట్టలు తగలపెట్టుకుని అబ్బ నా చుట్టూ ఎంత వెలుగుంది కదా ! అన్నట్లుంది నేటి రాజకీయ స్ధితి... జరిగేది చూస్తూ ఉండటం తప్ప ఏమి చేయగలరు ప్రజలు? ఓటేసి గెలిపించిన నాయకులు,ప్రజలకు కన్నబిడ్డల్లాంటి వారు కదా ? తప్పదు అరిచినా, గోలపెట్టినా, అన్నం మానేసినా ఏమి చేయలేక పోతున్నారు పాపం...!