Wednesday, September 2, 2009

అభివ్రుద్ధికి మనం ఎంత దూ..............రం?-7 (పోలీసోడు...............)

పోలీసులంటే ఎవరు?
డబ్బున్నవారి గులాములు,
నాయకులకు జీతగాళ్ళు,
లంచావతారాలు,
సామాన్యుల పాలిటి రాక్షసులు,
అబద్దం తప్ప నిజం చెప్పని వాళ్ళు,
అన్యాయం తప్ప న్యాయం చేయని వాళ్ళు,
న్యాయాన్ని అధికారానికీ, డబ్బుకీ తాకట్టుపెట్టేవాళ్ళు,
డబ్బు తప్ప ఇంకేం అవసరం లేని, క్యారెక్టర్ లేని...................
....................
............................
...................................
పోలీసోడు కనబడితేనే లం.........., నుండి మొదలుపెట్టి మనకు వచ్చిన బూతులన్నీ తిడతాం.....................
........................
........................
పోలీసొళ్ళని చూసినంత చులకనగా ఇంకెవరినీ చూడం మనం..............

నిజంగానే పోలీసోళ్ళు అంత చెడ్డవాళ్ళా??????????
.............
వాళ్ళు అసలు మనుషులే కారా?
.
.
మరి ఎందుకు వాళ్ళంటే అంత చులకన మనకి?
........................
అవును మరి, ఏ సినిమాలో చూసినా అలాగే చూపిస్తారు, మన కళ్ళకి కూడా పోలిసోళ్ళు చేసేవి కనిపిస్తాయి కానీ వాళ్ళు అలా ఎందుకున్నారో ఆలోచించం...............
..........
ఒక్కసారి ఆలోచిద్దాం............. వాళ్ళు అలా ఎందుకున్నారో, వాళ్ళ సమస్యలేంటొ, అసలు మనం ఎందుకు వాళ్ళను గురించి ఆలోచించాలో...............................

5 comments:

Unknown said...

పోలీసుల పై ప్రజల అభిప్రాయాలు చెప్పారు, బాగానేవుంది కానీ "వాళ్ళు అసలు మనుషులే కారా?" వంటి బలమైన ప్రశ్నకు వివరణ ఇవ్వాల్సింది....................
anyway good writing

Praveen Mandangi said...

కృషీ బ్యాంక్ వెంకటేశ్వర రావుకీ, సత్యం బ్రదర్స్ కీ జైల్ లో రూల్స్ కి విరుద్ధంగా హైటెక్ సౌకర్యాలు కల్పించినది ఎక్కువ జీతం తీసుకునే జైలు అధికారులే కదా.

phani kodali said...

వాళ్ళు అలా చేయడం వెనుక ఇంకెవరి హస్తం వుందో..................
ఎంతమంది ఒత్తిడి తెచ్చారో...................
అలా చేస్తే ఉద్యోగం పోతుందని వాళ్ళకూ భాం వుండాలి కదా, అది లేదంటే వారివెనుక ఎవరో పెద్దల బలం వుండివుండాలి,...............
కాదనగలమా....................
ఆలోచించండి................
ధన్యవాదాలు

Unknown said...

you are right Mr.Bharatiyudu....

Praveen Mandangi said...

గత ఏడాది రాజశేఖరరెడ్డి పోలీస్ కానిస్టేబుళ్ళ జీతం రూ. 10,000కి పెంచాడు. జీతాలు పెంచినా కూడా లంచాలు తీసుకోవడం మానలేదే.