పోలీసులు లంచావతారాలే, ప్రజలని పీడిస్తారు, లక్షల్లో సంపాదిస్తున్నారు, డబ్బున్నోళ్ళకే న్యాయం చేస్తారు..............
మరి వాళ్ళ ఆగడాలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నాం?
వాళ్ళ పై అధికారులు కూడా అలాగే ఉన్నారు కనుక........
పై అధికారుల పై అధికారులు కూడా అల్లగే ఉన్నారు.........
పోలిసోళ్ళంతా హోం మంత్రి చేతిలో కీలు బొమ్మలు మరి..........
మంత్రులు, నాయకులు, బడా వ్యాపారవేత్తలు,........... వీళ్ళంతా ఒక చెట్టు కాయలే కదా.................
వీళ్ళలో ఎవరేం చెప్పినా పొలీసోడు చేయాలి మరి, వీళ్ళ భద్రత, అవసరాలు ........

అన్నీ చుసుకోవలిసింది పోలీసోడే కదామరి..........
......................
కానిస్టేబుల్ మనలాంటివాళ్ళ దగ్గిర తీసుకునే లంచం అంతా అతని జేబులోకే వెళుతుందా?
లేదు..............
కానిస్టేబుల్ నెలకింత అని SI కి, అతగాడు CI కి, ..................

ఇలా మంత్రివర్యుల జేబులవరకు ఒక చెయిన్ మాదిరిగా డబ్బు పంపిణీ జరుగుతుంది.............
......................................
.......................................
డబ్బున్నవాడికి అవససం వచినప్పుడు అతగాడి పని చేసిపెట్టకపోతే తనకు తెలిసిన నాయకుడితోనో, MLA తోనో, మంత్రి తోనో చెప్పిస్తాడు, అప్పుడు చచినట్టు అతడి పని చేసిపెట్టలి, అతగాడికే న్యాయం జరిగేలా చుడలి, లేకపోతే సదరు నాయకులవారు సస్పెండ్ చేయిస్తానని, మారుమూల ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయిస్తానని..............

ఇలా పలు విధాలుగా బెదిరిస్తారు...........
నాయకుల అండ లెకుండా ఏ ఒక్క పోలీసూ మనలేడు అన్నది అక్షర సత్యం.............
.......................
పోలిసు శాఖ ఒక మంత్రి చేతులోనో, ఒక ప్రభుత్వంకిందో పనిచేసనంతకాలo

వాళ్ళకూ, ప్రజలకూ ఈ కష్టాలు తప్పవు..................
...........................
దీనికి ఒకటే పరిష్కారం..............
పోలిసు శాఖ ఒక స్వతంత్ర సంస్థగానో, హైకోర్టు కి అనుబంధ శాఖగానో అవతరించాలి.........
....................
కాదనగలరా?

1 comments:
కరీంనగర్ జిల్లాలో లంచాలు తీసుకుని సస్పెండ్ అయిన అనేక మంది కానిస్టేబుళ్ళ పై సస్పెన్షన్ ని ఉమేష్ చంద్ర ఎత్తి వేశాడు. ఈ అవినీతి అధికారి చనిపోయిన తరువాత హీరో అయ్యాడు. ఫూలన్ దేవి కూడా చనిపోయిన తరువాత ఆమె గొప్ప హీరోయిన్ అయ్యింది కదా.
Post a Comment